×

bhogarao Katha Sravanthi's video: Kalyana Ramavadhanam Murthymatvam 23 50 by Vruddhula Kalyana Rama Rao

@Kalyana Ramavadhanam Murthymatvam 23/50 by Vruddhula Kalyana Rama Rao
కళ్యాణ రామావధానం .... పర్సనాలిటీ (మూర్తిమత్వం) 23/50 Research & Author: Sri Vruddhula Kalyana Rama Rao, Advocate శ్రీ వృద్ధుల కళ్యాణ రామారావు గారు పేరెన్నిక గన్న న్యాయవాది, సాహితీమూర్తి. "సాహిత్య సురభి" సాహితీ సంస్థ కి అధ్యక్షులు. Email id hindacademylaw@gmail.com ; vruddhulakalyanaramarao@gmail.com వీరు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, నాబార్డు, సింగరేణి కాలరీస్, భిలాయ్ స్టీలు ప్లాంటు, మొదలైన ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థలలో న్యాయ సేవలందించేరు. NTPC, NALCO, Coal India, వంటి సంస్థలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించేరు. Indian Institute of Coal Management, Ranchi, Administrative Staff College, Hyderabad లకు విజిటింగ్ ఫ్యాకల్టీగా వున్నారు. హిందుస్తాన్ అకాడెమీ ఆఫ్ లా, హిందుస్తాన్ అకాడమీ ఆఫ్ బిహేవియురల్ సైన్సెస్ వంటి శిక్షణ సంస్థలను నెలకొల్పి కార్పొరేట్ సెక్టార్ లోని వారికి లీగల్ మరియు పర్సనాలిటీ డెవెలప్మెంట్ మొదలగు విషయాల మీద 300 వరకు శిక్షణ తరగతులు నిర్వహించేరు. 1949 వ సంవత్సరంలో జన్మించిన వీరు 71 సంవత్సరాల వయసులోనూ చాలా వుత్సాహంగా వుండడం వీరి ప్రత్యేకత. వీరు విస్తృతమైన పరిశోధన చేసి శ్రీ రామాయణం మీద, మహా భారతం మీదా, భగవద్గీత పుట్టు పూర్వోత్తరాలు-ఆవశ్యకత, పర్సనాలిటీ సైకాలజీ (మూర్తిమత్వం) మీదా ఎన్నో పరిశోధనాత్మకమైన వ్యాసాలు వ్రాశారు. లోకం పట్ల అతని యొక్క దృక్పథాన్ని ముత్యాలమ్మ, బోడి గాడు పాత్రల ద్వారా తెలియజేశారు. అది అతని - philisophy. నేనూ-మూర్తి .. పర్సనాలిటీ (మూర్తిమత్వం) 23 వ భాగం …."కలలో unconscious కోరికలు symbolism ద్వారా, రూపం మార్చుకుని, మనకు అసలు కోరికల స్వరూపం తెలియక్కరలేకుండా తీర్చబడతాయి. అసలు కోరికల స్వభావం తెలిస్తే మనం తట్టుకోలేం. కలలో symbolism లేకపోతే మనకి తెలివి వచ్చేస్తుంది. నిద్రపట్టదు. కలలు మనని నిద్రపోయేలా చేస్తాయి. ఇది మూడవ ప్రయోజనం"…. Voice: Sri Pappu Venkata Bhoga Rao, Concept n Video Mixing: Sri Pappu Venkata Bhoga Rao. @bhogarao

0

0
bhogarao Katha Sravanthi
Subscribers
5K
Total Post
1.6K
Total Views
5.3K
Avg. Views
85.7
View Profile
This video was published on 2020-09-15 12:54:21 GMT by @bhogarao on Youtube. bhogarao Katha Sravanthi has total 5K subscribers on Youtube and has a total of 1.6K video.This video has received 0 Likes which are lower than the average likes that bhogarao Katha Sravanthi gets . @bhogarao receives an average views of 85.7 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that bhogarao Katha Sravanthi gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @bhogarao