×

chithraseema's video: ANR Hit Movie In 1948 Bala Raju

@ANR Hit Movie In 1948 | Bala Raju "బాలరాజు" | అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏడో చిత్రమిది
*అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏడో చిత్రమిది. తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం కూడా ఇదే బాలరాజు తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రం. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ సంప్రదాయ పద్ధతిలో వెళ్లే కథలే. 'బాలరాజు' ఆ ధోరణిని మార్చింది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, కస్తూరి శివరావుల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. కథ ఒక యక్ష కన్య ఓ యక్షుడితో ప్రేమలోపడుతుంది. వీళ్ల గురించి తెలుసుకొని మహేంద్రుడు శపిస్తాడు. దాంతో భూలోకంలో మానవులుగా పుడతారు. ఆ యక్షుడు బాలరాజవుతాడు. ఆ కన్య సీతగా కనిపిస్తుంది. బాలరాజుకి తన ప్రేమ గుర్తుండదు. అతని వెంటపడుతూ గతం గుర్తు చేయాలని సీత తపిస్తుంది. ఈ ప్రేమ కథ పలు మలుపులు తిరుగుతుంది. అప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో - కథానాయకుడు ప్రేమించమంటూ కథానాయకి వెంటపడతాడు. కథానాయకుడు అంటే ధీరోదాత్తుడు. ఇలాంటి 'సినీ ప్రాథమిక సూత్రాల'కు భిన్నంగా వెళ్లిన చిత్రమిది. అక్కినేని నాగేశ్వరరావు - బాలరాజు ఎస్.వరలక్ష్మి - సీత కస్తూరి శివరావు - యలమంద అంజలీదేవి - మోహిని డి సదాశివరావు - ఇంద్రుడు జి రామయ్య - కమ్మ నాయుడు బి సీతారాం - రాముడు జి సుబ్బారావు - సెట్టి ఎ ఎల్ నారాయణ - గంధర్వుడు ఎన్ క్రిష్ణయ్య - అగ్ని దేవుడు నారాయణరావు - కుబేరుడు సంగీతం గాలిపెంచల నరసింహారావు (సహాయకులు: ఘంటసాల, సి.ఆర్‌.సుబ్బరామన్‌ 👉 Subscribe to Chithraseema : https://bit.ly/30JnKvY Watch more Video's 👇@ 🌟 Movies Playlist → https://rb.gy/643sa 💘 Romantic Videos → https://rb.gy/ms01l 😁 Comedy → https://rb.gy/3dfe1 ♬ Telugu Songs → https://rb.gy/ej04l Telugu Full Movies - http://surl.li/iyjuv

0

0
chithraseema
Subscribers
120K
Total Post
2.4K
Total Views
125.2K
Avg. Views
802.6
View Profile
This video was published on 2023-07-13 21:00:17 GMT by @chitraseema on Youtube. chithraseema has total 120K subscribers on Youtube and has a total of 2.4K video.This video has received 0 Likes which are lower than the average likes that chithraseema gets . @chitraseema receives an average views of 802.6 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that chithraseema gets . Overall the views for this video was lower than the average for the profile.chithraseema #gantasala #anrmovies #anjalidevi #oldhitmovies #90severgreen #telugumovies #telugusongs has been used frequently in this Post.

Other post by @chitraseema