×

naмaн ѕнιvaya's video: Great Philosophical Song

@నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా || Great Philosophical Song ||
Great Philosophical Song In Telugu - Explains About Secrets Of Human Birth. Song Credits: Song :Neevevaro Artist :V.ramakrishna Album :Srimadvirat Pothuluri Veerabrahmendra Swamy Charitra నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా నిజం తెలుసుకో జీవా. సృష్టి క్రమమును చెప్పెదనూ... ఇది చిత్త సుద్ధితో వినవలెను . పిండోత్పత్తి క్రమంబునెరిగిన జ్ఞానోదయము కలిగేను. నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. స్త్రీ పురుషుల సంయోగము పవిత్రకార్యం అని భావించవలె. సత్ సంతానము పొంది జాతికి సౌభాగ్యము చేకుర్చవలె. నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. శుక్లాశోనితము ఐదు దినమ్ములు నీటి బుడగ వలె ఉండునులే, పది రోజులకు కోడి గ్రుడ్డు ఆకారము అచట చేకురునులే, నెలకు గట్టి పిండముగా తేలి శిరము ముందుగా తీరెను, రెండు నెలలకు కాళ్ళు చేతులు... ముడ్నేలలకు కడుపమరేను, నాలుగో నెలకు ఇరు పాశ్వమ్ములు...ఐదో నెలకు పాదాలు వేళ్ళు, ఆరో నెలకు ముక్కు, కన్ను, చెవి, నవ రంధ్రాలే పడతవిలే, ఏడో నెలకు జీవుడు చేరును మూర్చ్వముఖము గా పిండం ఉండును నాభి మొదలు బ్రహ్మ రంద్రముదాకా నాడి ఒకటి సమకూరునులే. తల్లి జడరాన్ని పట్టులేకుండా కొడుకు చుట్టుకుని ఉండునులే.. ఎనిమిది తొమ్మిది నేలలున పూర్వజ్ఞానం ఉండునులే.... మలమూత్రమ్ముల మునిగి గర్బమున తనలో తానే గొణుగునులే... పూర్వజన్మమున పుణ్యము చేయకపోతినే అని చింతించునులే ప్రాణ వాయువు ప్రసారం వలన పిండం బయటకి చొచ్చునులే... బొడ్డు కోసి చన్నీళ్ళు చల్లగా పూర్వజ్ఞానం మరచునులే.... మానవ జన్మ తత్వమిది.... మహాత్ములెరిగిన గోప్యమిది...... Yedo

1.3K

49
naмaн ѕнιvaya
Subscribers
464K
Total Post
41
Total Views
646.4M
Avg. Views
3.3M
View Profile
This video was published on 2013-06-14 16:09:14 GMT by @na%D0%BCa%D0%BD-%D1%95%D0%BD%CE%B9vaya on Youtube. naмaн ѕнιvaya has total 464K subscribers on Youtube and has a total of 41 video.This video has received 1.3K Likes which are lower than the average likes that naмaн ѕнιvaya gets . @na%D0%BCa%D0%BD-%D1%95%D0%BD%CE%B9vaya receives an average views of 3.3M per video on Youtube.This video has received 49 comments which are lower than the average comments that naмaн ѕнιvaya gets . Overall the views for this video was lower than the average for the profile.naмaн ѕнιvaya #SriMadviratVeerabrahmendraSwamyCharitra #NeevuYevaroVideoSong #NeevevaroNeeJanmam has been used frequently in this Post.

Other post by @na%D0%BCa%D0%BD %D1%95%D0%BD%CE%B9vaya