×

naмaн ѕнιvaya's video: Vedam La Goshinche Godavari Great Poetic Song Of River Godavari

@Vedam La Goshinche Godavari || వేదంలా ఘోషించే గోదావరీ || Great Poetic Song Of River Godavari ||
Great Poetic Song Of River Godavari || Explains About The Greatness Of Rajahmahedri || Song Credits: Song :Vankaya Rengu Album : Taram Taram వేదంలా ఘోషించే గోదావరీ ఆమరదామంలా శొభిల్లె రాజమహేంద్రీ శతాబ్దాల చరిత గల సుందర నగరం గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం రాజ రాజ నరేంద్రుడు, కాకతీయులు తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్ని నినదించె గౌతమి హొరు ||వేదంలా|| ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా శ్రీనాధ కవి నివసం పెద్ద ముచ్చటా కవిసార్వభౌమలకిది ఆలవాలము నవ కవితలు వికసించె నందనవనము ||వేదంలా|| దిట్టమైన శిల్పాల దేవలాలు కట్టుకదల చిత్రాంగి కనక మేడలు కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు ||వేదంలా||

315

25
naмaн ѕнιvaya
Subscribers
465K
Total Post
41
Total Views
646.4M
Avg. Views
3.3M
View Profile
This video was published on 2013-07-31 18:50:20 GMT by @na%D0%BCa%D0%BD-%D1%95%D0%BD%CE%B9vaya on Youtube. naмaн ѕнιvaya has total 465K subscribers on Youtube and has a total of 41 video.This video has received 315 Likes which are lower than the average likes that naмaн ѕнιvaya gets . @na%D0%BCa%D0%BD-%D1%95%D0%BD%CE%B9vaya receives an average views of 3.3M per video on Youtube.This video has received 25 comments which are lower than the average comments that naмaн ѕнιvaya gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @na%D0%BCa%D0%BD %D1%95%D0%BD%CE%B9vaya