×

srinivas karlapudi's video: Alara chanchalamaina Beautiful song of Lord Krishna Annamacharya Keerthana

@అలర చంచలమైన Alara chanchalamaina | Beautiful song of Lord Krishna | Annamacharya Keerthana
Alara chanchalamaina అలర చంచలమైన | Annamacharya Keerthana | Beautiful sleep song of Lord Krishna Lyrics: అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భవంబు దెలిపె నీ ఉయ్యాల|| ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ ఉయ్యాల పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె ఉయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె ఉయ్యాల|| మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె ఉయ్యాల నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె ఉయ్యాల పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు ఉయ్యాల వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల|| కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ ఉయ్యాల కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె ఉయ్యాల కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె ఉయ్యాల|| Alara chanchalamaina athma landunda nee alavaatu sesey nee uyyala Palu maaru uchvasa pavana mandhunda nee Bhavambhu thelipe nee uyyala Uyyala..Uyyala..Uyyala..Uyyala Udhaystha sailambu lonarakambammulaina Vudumandalamu noche uyaala Adhana aakasa padhamu adda dhoolambaina Akhilambu ninde nee uyyala Uyyala..Uyyala..Uyyala..Uyyala Padilamuga vedamulu bangaru cherulai Pattaverapai thoche uyyala Vadhalakitu dharma devatha peetamai migula Varnimpa arudaye uyyala Uyyala..Uyyala..Uyyala..Uyyala Melu katlayi miku meghamandala mella Merugunaku merugaye vuyyala Neela sailamuvanti ni meni kanthiki Nijamaina thodavaye vuyyala Uyyala..Uyyala..Uyyala..Uyyala Kamalasanadhulaku kannulaku pandugai Ganuthimpa narudaye uyyala Kamaniya murthy Venkata sailapathi neeku Kaduvedukai unde uyyala

2.6K

151
srinivas karlapudi
Subscribers
24.3K
Total Post
25
Total Views
11.7M
Avg. Views
466.8K
View Profile
This video was published on 2017-12-23 21:52:20 GMT by @srinivas-karlapudi on Youtube. srinivas karlapudi has total 24.3K subscribers on Youtube and has a total of 25 video.This video has received 2.6K Likes which are higher than the average likes that srinivas karlapudi gets . @srinivas-karlapudi receives an average views of 466.8K per video on Youtube.This video has received 151 comments which are higher than the average comments that srinivas karlapudi gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @srinivas karlapudi