×

డిజిట్ తెలుగు - Digit Telugu's video: VIVO U20 Unboxing

@VIVO U20 Unboxing
VIVO U20 : ధర VIVO U20 యొక్క సాధారణ వేరియంట్ రూ .10,990 నుండి ప్రారంభమవుతుంది, ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో ఉంటుంది. ఇది కాకుండా, రూ .11,990 ధరతో 6 జీబీ + 64 జీబీ వేరియంట్ ను తీసుకొచ్చారు. VIVO U20 ఫోన్ యొక్క మొదటి సేల్ నవంబర్ 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. అయితే, ఫస్ట్ సేల్ ఆఫర్ క్రింద ఈ VIVO U20 మొదటి సేల్ నుండి ముందస్తు చెల్లిపు చేసేవారికి, 1000 తగ్గింపు లభిస్తుంది. అధనంగా, రిలయన్స్ జియో బెనిఫిట్స్ క్రింద 6000 బెనిఫిట్స్ మరియు 6 నెలల EMI తో కొనేవారి కోసం NO Cost EMI ని ప్రకటించింది. VIVO U20 ప్రత్యేకతలు ఈ VIVO U20 ఒక పెద్ద 6.53 -అంగుళాల FHD + ఐపిఎస్ డిస్ప్లే తో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ బ్లేజ్ బ్లూ మరియు రేసింగ్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9.2 స్కిన్ పైన నడుస్తుంది. కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 16 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా 2 MP మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. https://www.digit.in/te/ https://www.facebook.com/digittelugu/

617

65
డిజిట్ తెలుగు - Digit Telugu
Subscribers
6.6K
Total Post
172
Total Views
267.3K
Avg. Views
5.3K
View Profile
This video was published on 2019-11-22 13:34:43 GMT by @%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81---Digit-Telugu on Youtube. డిజిట్ తెలుగు - Digit Telugu has total 6.6K subscribers on Youtube and has a total of 172 video.This video has received 617 Likes which are higher than the average likes that డిజిట్ తెలుగు - Digit Telugu gets . @%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81---Digit-Telugu receives an average views of 5.3K per video on Youtube.This video has received 65 comments which are higher than the average comments that డిజిట్ తెలుగు - Digit Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D %E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81 Digit Telugu