×

bhogarao Katha Sravanthi's video: kathasravanthi by voice by bhogarao pappu

@#kathasravanthi ఓ నాలుగు రోజులు by డా. డి.యన్.వి.రామశర్మ #voice by #bhogarao pappu
Pappu #తాళపత్ర #కథాస్రవంతి పప్పు భోగారావు ఆడియో కథలు తెలుగులో ఓ నాలుగు రోజులు.. కథ..1012. రచన.. డా. డి.యన్.వి.రామశర్మ, గళం: పప్పు భోగారావు, Pappu కూర్పు: శ్రీ పప్పు వరుణ్, Pappu నేపథ్య సంగీతం: శ్రీ వరదా దుర్గరాజు. durgaraju సౌజన్యం: నవ్య వీక్లీ. ముందుమాట: శ్రీ ములగాడ సురేష్ కుమార్, Kumar Mulagada అయిపోయింది. లోకం తల్లకిందులైయ్యింది. చీకటి ఆవహించి శూన్యం మిగిల్చింది. నడిసంద్రంలో నావ మునిగి ఒంటరి తీరం వైపు తోసేసింది. అమ్మానాన్నలు లేని లోటు అటువంటిది. ఎంత ఎదిగినా వారి ఎదుట మనం చిన్నపిల్లలమే! రక్తం పంచుకుని పుట్టిననాటి నుండి వారి స్పర్శ మనకు భరోసా... వారి ఉనికి గుండెకు దిలాసా!! మనం పెద్దవారౌతాము. వారు ఇంకా పెద్దవారైపోతారు. వద్దు, రాకూడదు అన్న ఆ రోజుకి దగ్గరవుతారు. ఆ రోజు వస్తుంది. ప్రతి ఇంటిలో వస్తుంది. ప్రతి కుటుంబంలోనూ వస్తుంది. మనిషి అన్నీ వంటరిగా తట్టుకోలేడు. తోడు కావాలి. తోబుట్టువులు కావాలి. నా అనే వాళ్ళు బంధువులు, స్నేహితులు... నలుగురు కావాలి. నిలిచే నాలుగు రోజులు... నడిచే నాలుగు అడుగులు... సకుటుంబ సపరివార సమేతంగా ఉండడమే జీవన సార్థకత అని ఆద్రతతో చెప్పిన కథ... వినండి - సురేష్ గారి కథాసమీక్ష ఆసాంతం అద్భుతం. - భోగారావు గారి కంఠం విభిన్న ధ్వనుల భావసమ్మేళనం. కథాస్రవంతికి సాహితీవందనం🙏 - ఎమ్వీ రామిరెడ్డి, ప్రఖ్యాత రచయిత. జూమాయణం విన్నాను .అద్భుతంగా ఉంది పప్పు భోగా రావు గారు ఎక్సలెంట్ గా చదివారు ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా చాలా బాగున్నాయి వారు చదివేటటువంటి విధానం , ప్రతి క్యారెక్టర్ కి అంటే ప్రతి పాత్రకి వారు గాత్రదానం చేసినటువంటి విధానం, చాలా చక్కగా ఉంది ఆద్యంతం హాస్యం తోనిండిన కథ ఇది . సూపర్ రియల్లీ సూపర్. – Cine Rachayitha జూమాయణం విన్నాను. భోగారావు గారు "పప్పు"లో కా లెయ్యకుండా "నాకన్నా.. బాగా" చదివారు.. - ప్రముఖ సీనియర్ రంగస్థల నటులు అక్కిరాజు సుందర రామకృష్ణ గారి అభినందన. Please , and to channel and press bell icon to receive notifications on videos. Write your valuable opinion and your request in box, @bhogarao Play lists:- Katha Sravanthi: https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeT_jsvafZ4TfRVMD0sPnKrw Sree Sundara kandamu - శ్రీ సుందర కాండము 68 సర్గలు: Nitya Parayanamu https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeSc1rSL9GmNhdK0Z1TRIlPo Sri Shirdi Sai Satcharitramu: Hemadpanth 51 Chapters Nitya Parayanam https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeRO1v0pOLsb3RETvWmvG6be Sri Sai Sudhamrutham - శ్రీ సాయి సుధామృతం: 365 days daily one. https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeSDp2qHzGU10FqMYYfjz9HE Tapovanam - English - Bhagawan Sri Satya Sai Satcharitra: 18 chapters Play list Nitya Parayanam https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeRSzRPT2y_CodpXhBX0KhjF Tapovanam తెలుగు - భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర.: 18 chapters Play list Nitya Parayanam https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeT7Z4o7J-o2qQPHZSbHPAZB Kusuma Haranath Patalu: https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeTIUEjE8a-iaWqdWhtRmM8A Audio Books: 10th class Telugu text book https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeQedq_Ag6KFiRKQi1mQUIMu Sri Satcharitramu Sudhamrutham Sudhakaram Kathalu Copyright Disclaimer Under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favour of fair use.

57

2
bhogarao Katha Sravanthi
Subscribers
5K
Total Post
1.6K
Total Views
5.3K
Avg. Views
85.7
View Profile
This video was published on 2023-05-16 10:00:11 GMT by @bhogarao on Youtube. bhogarao Katha Sravanthi has total 5K subscribers on Youtube and has a total of 1.6K video.This video has received 57 Likes which are higher than the average likes that bhogarao Katha Sravanthi gets . @bhogarao receives an average views of 85.7 per video on Youtube.This video has received 2 comments which are higher than the average comments that bhogarao Katha Sravanthi gets . Overall the views for this video was lower than the average for the profile.bhogarao Katha Sravanthi #kathasravanthi #teluguaudiobook #bhogarao #తాళపత్ర #motivationalquotesintelugu #dharmasandehalu #కథాస్రవంతి #youtube ఓ #ramasarma గళం: #bhogarao #varun #varada #suresh #bhuvanachandra జూమాయణం #like, #share #subscribe #bhogarao #comment #KathaSravanthi #teluguAudioBooks #kalyanaRamavadhanam #KusumaHaranathPatalu #ManaBaluKatha #tapovanam #English #Telugu #shirdisai #shirdiSai #sundaraKanda #Geetha #amaravathi #balasubramanyamsongs #ghantasala #telugufacts #amazingfactsintelugu #jeevithasatyalu #lifetips #unknownfacts #relationships #facts #quotes #husbandwifequotes #buddhaquotestelugu #channel #chanakya #reallife #telugunews #howto #life #shortstory #story #cuttingskills #festival #how has been used frequently in this Post.

Other post by @bhogarao