×

డిజిట్ తెలుగు - Digit Telugu's video: Realme 5s Unboxing

@Realme 5s Unboxing
Realme 5s ధరలు 1. Realme 5s (4GB + 64GB) ధర - Rs.9,999 2. Realme 5s (4GB + 128GB) ధర - Rs.10,999 Realme 5 : ప్రత్యేకతలు ఈ Realme 5s స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ అతి చిన్నని నోచ్ డిజైనులో ఒక సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది. అలాగే ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 3+ రక్షణతో అందించబడినది. ఈ స్మార్ట్ఫోన్ 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. అలాగే, వెనుక భాగంలో సరికొత్తగా ఒక క్రిస్టల్ డిజైన్ అందించింది. ఇందులో 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB /64GB /128GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక క్వాడ్ కెమేరా సెటప్పును అందించింది. ఒక ప్రధాన 48MP (samsung GM1) కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా ఇందులో ఇవ్వబడింది. అలాగే, ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 13 MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది క్రిస్టల్ బ్లూ , క్రిస్టల్ పర్పల్ మరియు క్రిస్టల్ రెడ్ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది. ఈ ఫోన్, కలర్ OS 6 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. https://www.digit.in/te/ https://www.facebook.com/digittelugu/

203

19
డిజిట్ తెలుగు - Digit Telugu
Subscribers
6.6K
Total Post
172
Total Views
267.3K
Avg. Views
5.3K
View Profile
This video was published on 2019-11-20 13:58:59 GMT by @%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81---Digit-Telugu on Youtube. డిజిట్ తెలుగు - Digit Telugu has total 6.6K subscribers on Youtube and has a total of 172 video.This video has received 203 Likes which are higher than the average likes that డిజిట్ తెలుగు - Digit Telugu gets . @%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81---Digit-Telugu receives an average views of 5.3K per video on Youtube.This video has received 19 comments which are higher than the average comments that డిజిట్ తెలుగు - Digit Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D %E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81 Digit Telugu